అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
కరీంనగర్,ఆగస్ట్17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఇలా జరగుతోందని మాజీమంత్రి శ్రీధర్ బాబు అన్నారు.…





