పాడిగేదెల పథకంపై రైతుల్లో అనాసక్తి
ముందుకు రాలేకపోతున్న పాడిరైతులు జగిత్యాల,జూలై23(జనంసాక్షి): పాడిగేదెల పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పాడిగేదెల ధర అధికంగా ఉండటంతోనే రైతులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాడి రైతులకు ప్రభుత్వం చేయూతనందించాలని నిర్ణయించి ఏడాది కావస్తున్నా లక్ష్యం దిశగా పయనించడం…








