హాస్టళ్లలో సమస్యల తాండవం
తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్,మార్చి4(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిసంఘం ఆరోనించింది. విద్యార్థిరంగం ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై కేసీఆర్…







