జగిత్యాలలో జీవన్రెడ్డి ఓటమి
కరీంనగర్: జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డి ఓటమి పాలయ్యారు.
కరీంనగర్: జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్రెడ్డి ఓటమి పాలయ్యారు.
సిరిసిల్లలో తొలిరౌండ్లో 4,764 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. అంబర్పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్కు 10 స్థానాల్లో ఆధిక్యం. వెనకంజలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు.
మళ్లీ కెసిఆర్ సిఎం కావడం ఖాయం: కొప్పుల జగిత్యాల,డిసెంబర్8(జనంసాక్షి): ఎన్నికల ఫలితాలలో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తానని ధర్మపురి టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్నారు. ఉద్యమ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానంతో…
ఎన్నికల సరళే ఇందుకు నిదర్శనం కెసిఆర్ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సోమారపు సత్యనారాయణ రామగుండం,డిసెంబర్8(జనంసాక్షి): రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనమే కన్పిస్తుందని, సీఎం కేసీఆర్ మరోమారు సిఎం కావడం ఖాయమని రామగుండం టిఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు.…
రామగుండం,డిసెంబర్6(జనంసాక్షి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక…
కరీంనగర్,డిసెంబర్6(జనంసాక్షి): 7న శుక్రవారం జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. యువత ఓటరు నమోదులో ఉత్సాహం చూపినట్లే.. ఓటింగ్లోనూ చైతన్యంతో ముందుకు సాగాలని కోరారు.యువత…
జగిత్యాల,డిసెంబర్4(జనంసాక్షి): జిల్లాలో ఎన్నికలకు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశించారు. జిల్లాలో 898 పోలింగ్ కేంద్రాలుండగా 179 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పోలింగ్ పక్రియ ముగిసే వరకు…
ఇంటింటా తిరుగుతూ అభ్యర్థుల ప్రచారం అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ ఓటేయాలని పిలుపు పెద్దపల్లి,డిసెంబర్3(జనంసాక్షి): పెద్దపల్లి పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ జోరుగా ప్రచచారం చేస్తోంది. మంథనిలో పుట్టా మధు, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి,రామగుండంలో సత్యనారాయణ ఇంటింటి ప్రచారానికి…
టిఆర్ఎస్ నేతలకు శ్రీధర్ బాబు సవాల్ కెసిఆర్ ఫామ్హౌజ్కే పరిమితం కాక తప్పదు ప్రజారంలో జోరు పెంచిన మాజీమంత్రి మంధని,డిసెంబర్3(జనంసాక్షి): అధికార పార్టీలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు సిఎం కెసిఆర్ను కలిసి సమస్యలు వివరించే దమ్ముందా అని మాజీమంత్రి,…
రైతుబందు, కళ్యాణ లక్ష్మిని ఎత్తేస్తామని చెప్పగలరా? సొంత పథకాలు లేకుండా ప్రచారంలో విపక్షాలు మండిపడ్డ రామగుండం టిఆర్ఎస్ అభ్యర్థి సోమారపు రామగుండం,డిసెంబర్3(జనంసాక్షి): టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ప్రతిపక్షాల నాయకులకు ప్రచారస్త్రాలు…