ఎన్నికలపై మండలాల పీవో, ఏపీలకు శిక్షణ
జగిత్యాల,జనవరి3(జనంసాక్షి):రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకడ్బందీ చర్యలు చేపట్టారు. మండలాల ఎన్నికల పీవో, ఏపీ వోలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు…







