కెసిఆర్ లక్ష్యంతో తీరనున్న రైతుల కష్టాలు
బీమాతో రైతుల్లో పెరిగిన భరోసా : ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్11(జనం సాక్షి): గతంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు.…



