పెట్రోల్ ధరలకు నిరసనగా రాస్తారోకో
కరీంనగర్,జూన్20(జనం సాక్షి ): పెరిగిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ…





