Monday, 9 November 2026

కరీంనగర్

కరీంనగర్‌లో ఒలంపిక్‌ రన్‌

కరీంనగర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కరీంనగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ స్టేడియం వద్ద ఒలింపిక్‌ రన్‌ ను టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ప్రారంభించారు. అంబేడ్కర్‌ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ఈ రన్‌ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిగె శోభ,…

బావిలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

పెద్దపల్లి,జూన్‌23(జ‌నం సాక్షి): వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని కుర్మపల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలురు గ్రామ శివారులోని బావిలో శవాలై…

క్షణికావేశంలో దారుణం

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): క్షణికావేశంలో భార్యభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో ఓ వ్యక్తి భార్యను రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటనతో ఆందోళనకు గురైన అతను వెంటనే ఉరేసుకుని…

ప్రమాదానికి గురైన అజ్మీర్‌ యాత్రకు వెళుతున్న బస్సు

ఒక మహిళ మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు మంచిర్యాల,జూన్‌21(జ‌నం సాక్షి): అజ్మీర్‌ యాత్రకు వెళ్లే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాడూరులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యాత్రికుల బృందంతో వెళుతున్నబస్సు అదుపు…

హరితహారం కోసం సిద్దమవుతున్న అటవీశాఖ

భారీగా మొక్కలు నాటేలా ప్రణాళిక సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. జూలైలో పసెద్ద ఎత్తున చేపట్టేకార్యక్రమంలో మొక్కల పెంపకం నర్సీల్లో సాగుతోందన్నారు. హరితహారం…

అధికార పార్టీ టిక్కెట్‌ అయితే చాలు

పంచాయితీ ఎన్నికలతో నేతల్లో హడావిడి సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారిలో అప్పుడే హడావిడి మొదలయ్యింది. సర్పంచ్‌ పదవులను ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. అయితే రిజర్వేషన్లు కరారు కాకపోవడంతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే…

నిండు కుటుంబాన్ని బ‌లిగొన్న లారీ

పెద్దపల్లి(జ‌నం సాక్షి) : అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలివి.. ఓ దంపతులు వారి పిల్లలతో ఓ కారులో బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న వారి కారు ఆగి ఉన్న…

ముస్తాబాద్‌లో నిరుద్యోగులకు శిక్షణ కేంద్రం

రాజన్న సిరిసిల్ల,జూన్‌21(జ‌నం సాక్షి): సిరసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌లో కేటీఆర్‌ ఉద్యోగ ఉచిత శిక్షణ కేంద్రాన్ని డీఎస్పీ వెంకటరమణ గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌, ఎస్‌ఐ,…

కాళేశ్వరంలో కోల్పోయిన అడవుల కోసం హరితహారం

పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టనున్న అటవీశాఖ కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కోల్పోయిన అటవీ సంపదను తిరిగి సృష్టించడానికి యుద్ద ప్రతిపాదికన మొక్కలు నాటాటాలని, ఆ…

జోరుగా రైతుబీమా వివరాల సేకరణ

నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): రైతుబంధు జీవిత బీమా పథకం అమలు జరుగుతున్న తీరును జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. సిఎం కెసిఆర్‌ దేశాలతో వీరంతా ప్రత్యక్షంగా పర్యవేక్షి స్తున్నారు. ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లో…