కరీంగనర్ నుంచే రైతుబంధు
బీమా కోసం అధికారుల వివరాల సేకరణ కరీంనగర్,జూన్15(జనంసాక్షి): ప్రతిష్టాత్మక పథకాలతో వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన 17…





