ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: కోదండరాం
బెదిరింపులు సరికావన్న జీవన్ రెడ్డి కరీంనగర్,జూన్8(జనం సాక్షి ): రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన…





