Saturday, 7 November 2026

కరీంనగర్

విద్యార్థుల నిరసన

వెలిగేడు : ఓయూలో విద్యార్థులపై పోలిసులు చేసిన లాఠీఛార్జీకి నిరసనగా ఈరోజు వెలిగేడులో విద్యార్థి ఐకాస అధ్వర్యంలో ప్రభుత్వ ప్రవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తూన్నాయి. ఈ సందర్బంగా విద్యార్థులుగ్రామంలో ర్యాలీ నిర్వహించి వెలిగేడు బస్టాండు అవరణలో ఉన్న రహదారిపై…

ఉద్యమ కార్యచరణ ప్రకటించిన టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు మరోసారి తెలంగాణ ఉద్యమ సమర శంఖం పూరించారు. మరో దఫా ఉద్యమానికి గులాబీ దండు సమాయత్తం కావాలని గులాబీ బాస్‌ పిలుపునిచ్చారు. ఇవాళ జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సులో టీఆర్‌ఎస్‌ ఉద్యమ…

తెరాస మేధోమథన సదస్సు ప్రారంభం

కరీంనగర్‌: రెండు రోజుల పాటు జరిగే తెరాస మేధోమధన  సదస్సు కరీంనగర్‌లో ప్రారంభమయింది, ఈసదస్సుకు తెరాస అధినేత కె. చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు.

మరో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ సమర శంఖం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శత విధాల ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఉద్యమానికి సమర శంఖం పూరించారు. పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యంనింపి ఉద్యమ దిశగా నడిపించేందుకు కరీంనగర్‌లో మేధోమథన సదస్సు ప్రారంభించారు. 10 జిల్లానుంచి…

వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం

మెట్‌పల్లి : వెల్లుల్ల గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భూపతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్‌ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందారు.

ఎన్టీపీసీ అవిర్బావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

గోదావరిఖని : ఎన్టీపీసీ అవిర్బావ వినోత్సవ వేడుకలు ఈ ఉదయం ప్రారంభంమయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రబాత నడకను జీఎం ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో జెండాను ఎగరవేశారు. వారం రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా ప్రధాన పార్టిల దోబూచులాటలు, మోసాలు, కురిపిస్తున్న కపట ప్రేమలను జనం…

ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌

తెలంగాణ చౌక్‌, నవంబర్‌ 6 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడాలని ప్రజాయుద్ధనౌక, కళాకారుడు గద్దర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా…

పేద రైతులకు భూముల పంపిణీ

కరీంనగర్‌, నవంబర్‌ 6  బడుగు, బలహీన వర్గాల రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను వారికి అందిస్తున్నదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. మంథెన మండలంలో మంగళవారంనాడు ఆయన ప్రభుత్వ భూములను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన…