Saturday, 7 November 2026

కరీంనగర్

కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరు

కరీంనగర్‌, నవంబర్‌ 6 : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయలో అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆలయ ఇఓ రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన…

ఈ నెల 9న అలయ లెక్కింపు

జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంటలో కోలువై ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి అలయ హుండి లెక్కింపు శుక్రవారం జరగనుందని అలయ కార్యనిర్వహణాధికారి సి. డి రాజేశ్వర్‌ తెలిపారు. అసక్తి గల లెక్కింపులో పాల్గోనాలని అయన కోరారు.

గోలుసు చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

గోదావరిఖని : జ్యోతినగర్‌లోని వివిధ ప్రాంతాల్లో గోలుసు చోరీలకు పాల్పడ్డ అటో డ్రైవర్‌ రేగుంట భీంరావు అలియాస్‌ బాలుడు ఎంపీటీసీ పోలిసులు ఈ రోజు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 1.80 లక్షలు విలువ జేసే మూడు…

బాలుర హస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

గోదావరిఖనిలోని స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హస్టల్‌ను రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సందర్శించారు. హస్టల్‌ తెరచి వారం రోజులైనా వార్డెన్‌ రాకపోవడంతో విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్‌ తీరును ఫోన్‌…

ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

కోహెడ : మండలంలోని ఎల్లాపూర్‌, రామభద్రుని పల్లి పెగడపల్లిలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్‌ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి ప్రయోజనం పోందాలన్నారు.

పంటలను పరీశీలించిన మంత్రి, కలెక్టర్‌

కమాన్‌పూర్‌ : మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పోలాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌లుపరిశీలించారు. నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో పాదర్శకంగా సర్వే నిర్వహించి పరిహరం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తామని…

దేనికైనారెడీ దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) : కలెక్టరరేట్‌ : దేనికైనా రెడీ సినిమా దర్శక, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం హైమావతి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల…

దేనికైనారెడీ సినిమా పోస్టర్‌ దహనం

కరీంనగర్‌, నవంబర్‌ 5 (జనంసాక్షి) : దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులపై చిత్రీకరించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని మాదిగ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో సినిమా పోస్టర్‌ దహనం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేనికైనా రెడీ…

దత్తత పిల్లలను ప్రయోజకులను చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : శిశు గృహం నుండి దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమంలో పిల్లలు లేని వెంకటరమణ, పావని దంపతులకు…

పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

ఎమ్మెల్యే కొప్పుుల ఈశ్వర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 5 :     జిల్లాలో రెండురోజుల క్రితం నీలం తుపానుకు కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా నీటపాలైపోయాయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.…