Saturday, 7 November 2026

కరీంనగర్

సింగరేణి పాఠశాలలో బాలల దినోత్సవం

గోదావరిఖని : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకోని గోదావరిఖని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు వివిద కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎనిమిది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం, జానపద నృత్యాలు, వ్తృత్వం, వ్యాసరచన సోటీల్లో పాల్గోన్నారు. ఈ పోటీలను సింగరేణి పర్సనల్‌…

వైద్య, విజ్ఞాన సదస్సును ప్రారంభించిన ఎంపీ

కరీంనగర్‌, నవంబర్‌ 7 : విద్యా, వైద్య విజ్ఞానంలో మార్పులు జరిగితే విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభా పాటవాలు పెరుగుతాయని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. జగిత్యాలలోని మానస హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన విద్యా, వైద్య విజ్ఞాన సదస్సును…

వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలికేసిఆర్‌ పిలుపు

కరీంనగర్‌, నవంబర్‌ 7 : 2014లో జరగనున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ నేతలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండవ రోజు గురువారం జరిగిన మేధోమధనం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని…

సంబరాలు ముగిసాయి ఇక సమరమే: కేసీఆర్‌

కరీంనగర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి):కరీంనగర్‌లో జరుగుతున్న మేథోమధన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని 12 పంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా ఉంచామని తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ జిల్లా…

త్వరలో జేఏసీతో సమావేశం: కేసీఆర్‌

కరీంనగర్‌: జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలియజేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలను పెద్దది చేసి చూపించి ఉద్యమకారులను తికమకపెట్టే చిల్లర పని సీమాంధ్ర మీడియా చేస్తుందని…

బీజేపీ మతవాద పార్టీ: కేసీఆర్‌

కరీంనగర్‌: బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్న మాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ముస్లింలను రజాకార్లతో పోల్చిందని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు తమకు…

సమరమే మిగిలింది. కేసీఆర్‌

కరీంనగర్‌: కాంగ్రెస్‌తో సంది సమరాలు ముగిశాయి. ఇక సమరమే మిగిలిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమస్యను పరిష్కారించుకుందామనే ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు తనను పిలిచారని ఆయన తెలియజేశారు.

రోగులకు పండ్లు పంపీణీ

కోహెడ : జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ విజయరమణారావు పుట్టిన రోజు పురస్కరించుకోని తెదెపా నాయకులు కోహెడలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో రోగులకు పండ్లు రోట్టెలు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కె.…

ముగిసిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు

కరీంనగర్‌ : రెండు రోజుల పాటు జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు గురువారం మధ్యాహ్నం ముగిసింది, ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు. కేసీఆర్‌ మీడియాతో సాయంత్రం 4 గంటలకు…

మరి కాసేపట్లో కరీంనగర్‌ డిక్లరేషన్‌

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యచరణను కరీంనగర్‌ డిక్లరేషన్‌ పేరిట టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించనున్నారు. సాయంత్రం 4గంటలకు మీడియాతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. నగరంలో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ మేథోమధనం సమావేశం 2వరోజు కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముగింపుగా…