Saturday, 7 November 2026

కరీంనగర్

మాన్వేరు చెరువును రిజర్వాయర్‌గా మార్చాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : హుజూరాబాదులోని మాన్వేరు మోడల్‌ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గ్రామ కమిటీ సోమవారం సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర హుజూరాబాదు నుంచి కరీంనగర్‌ వరకు చేపడుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ చెరువును…

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకుసంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

కరీంనగర్‌, నవంబర్‌ 5 : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి వర్తింపచేసి వారిని ఆదుకోవాలని జెసి.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ…

సత్వరం సమస్యల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్‌, నవంబర్‌ 5 :  ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ…

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు.…

సౌదీలో కరీంనగర్‌ వాసి మృతి

కరీంనగర్‌: కొహెడ మండలం శ్రీరాములపల్లికి చెందిన బుర్రా కొమురయ్య సౌదీ అరేబియాలో మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారమందింది. కొమురయ్య ఇరవై ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఇతనికి వికలాంగురాలైన భార్య, ఇద్దరు కుమారైలు,…

కోమ్ములు నాటి నిరసన తెలిపిన తెదేపా నాయకులు

కోహెడ : గ్రామపంచాయితీ. పోలిసుస్టేషన్‌కు వెళ్లే రహదార్లు బురదమయం కావడంతో అ ప్రదేశాల్లో పూల కోమ్మలు నాటి తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కె. వెంకటేశం మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలన…

పేదప్రజలకు ‘హృదయ స్పందన’

కరీంనగర్‌, నవంబర్‌ 3: పేద కుంటుంబాల పిల్లలకు గుండె ఆపరేషన్‌, ఇతర ప్రాణాత్మకమైన వ్యాధుల నుండి రక్షించుటకు ఏర్పాటు చేసిన ‘హృదయ స్పందన’ కార్యక్రమానికి జిల్లా పౌర సరఫరాల సంస్థ సిబ్బంది ఒక రోజు జీతం 17,868 రూపాయలు…

‘నీలం’ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌, నవంబర్‌ 3 : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ప్రాంతంలో ఓపెన్‌ కాస్ట్‌లోకి నీరు చేరడంతో కార్మికులు బొగ్గు తవ్వేందుకు అంతరాయం కలిగింది. సింగరేణి కాలనీ యాజమాన్యం స్పందించి ఓపెన్‌కాస్ట్‌లోని నీటిని వెలుపలకు పంపింగ్‌ చేసేందుకు యంత్రాలను…

రైతుల ఆందోళన

కరీంనగర్‌, నవంబర్‌ 3 : నీలం తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలోని సుమారు వరి ధాన్యం 20వేల క్వింటాళ్లు, పత్తి 30 వేల క్వింటాళ్లు పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు…

కరీంనగర్‌ జిల్లాలో దారుణం

సిరిసిల్లలో మంటగలిసిన మానవత్వం హెచ్‌ఐవీ మహిళను ఈడ్చిపారేసిన సిబ్బంది మున్సిపల్‌ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న విమర్శలు సిరిసిల్ల: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళను హెచ్‌ఐవీ సోకిందంటూ మున్సిపల్‌ సిబ్బంది సిరిసిల్ల శివారులోని వాగు వద్ద  చెత్తకుప్పలో పడేశారు.…