రామగుడం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
కరీంనగర్: కరీంనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.
మెట్‌పల్లి: ఉపాధి కోసం టెహ్రన్‌వెల్లిన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మంతెన చిన గంగారాం(53) అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత 25సంవత్సరాలుగా టెహ్రన్‌లో ఉంటున్న గంగారం 6నెలల క్రితం ఇంటికి వచ్చి కూతురు పెళ్లి…
కరీంనగర్: అబ్కారీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ గరుడ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 130 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి కరీంనగర్ బస్సు వచ్చినట్లు తెలుస్తోంది.
కోహెడ : మండల సహకార సంఘానికి ప్రభుత్వం కేటాయించిన రాయితీ వేరుశెనగ విత్తనాల పంపీణి శనివారం మొదలైంది . కేవలం 450 బస్తాల వేరుశెనగ విత్తనాలను కేటాయించడంతో రైతులు ఉదయం నుంచే వ్యవసాయాదికారి కార్యలయం ఎదుట బారులు…
ఎలిగేడు : మండలం ముప్పిరితోటలో శనివారం ఎక్సైజ్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ , పోలిసుల సంయుక్త అద్వర్యంలో విస్తృతంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని పెద్దమ్మకుంట , హుస్సేన్‌మియావాగు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేసి నాటు సారా తయారీకి…
మలహర్ : తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ అడారు. వివిధ రకాల పూలతో అలకరించిన బతకమ్మను వేదికపై ఉంచి విద్యార్థినులు పాటలు పాడారు. కళాశాల ప్రిన్సిపల్ మాదవి , సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
జమ్మికుంట : విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని కోత్తపల్లి గ్రామంలో ఉన్న జమ్మికుంట సబ్‌స్టేషన్‌ను ఈరోజు రైతులు ముట్టడించారు. ఈ కోతల వల్ల తాము సేద్యంలో, ఇళ్లలో ఇబ్డందులు ఎదుర్కోంటున్నామని అదికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. అందోళన…
జమ్మికుంట : మండలంలోని ఇల్లంతకుంట గ్రామంలోని ఎర్రగుట్టలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి మృతదేహన్ని ఈ రోజు పోలిసులు కనుగోన్నారు. ఈ వ్యక్తి ఎవరో, అతని మృతికి కారణాలేమిటో తెలియరాలేదు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట…
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె తొమ్మిది నెలల గర్భిణి కావటంతో…