Saturday, 7 November 2026

కరీంనగర్

మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను…

వైఎస్‌ఆర్‌ సిపిలోకి చేరుతున్న ఇతర పార్టీ కార్యకర్తలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : జూలపల్లి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు ఎ.రమేష్‌, మధు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సిపికి ఆదరణ పెరగడాన్ని చూసి ఓర్వలేకపోతున్నాయని అన్నారు.…

శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేయాలి

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: వ్యవసాయానికి నీటి విడుదల చేయాలంటూ పెద్ద కాల్వ గ్రామ రైతులు గోదావరిఖని- కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని, మొక్కజొన్న, పత్తి…

నవంబర్‌1వ తేదీకి ఏర్పాట్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి నవంబర్‌ 1వ తేదీన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన…

పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: ఈ నెల 31వ తేదీన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించి జిల్లా సమీక్షా సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఆదేశించారు. 31వ తేదీ…

డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులను…

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. ఆదివారం కీరంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల మద్య అనైక్యత…

కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు.

రెండు వేల జనాభా కలిగిన గ్రామాల్లో సేవలు

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ రాజారావు సారంగాపూర్‌ గ్రామీణం, (జనంసాక్షి) రెండు వేల  జనభా కలిగిన ప్రతి గ్రామంలో మినీ శాఖ(అల్ట్రాస్మాల్‌ బ్రాంచ్‌) లను ఏర్పాటు చేయనున్నట్లు దక్కన్‌ గ్రామీణ బ్యాకు  రీజినల్‌ మేనేజర్‌ బి.రాజారావు పేర్కొన్నారు…

7వ తరగతి విద్యార్థులకు దొరికిన లక్షన్నర రూపాయాలు-పోలిసులకు అప్పగించిన విద్యార్థులు

  కరీంనగర్‌: రోడ్డు మీద నడుస్తున్న ఇద్దరు పిల్లలకు ఏకంగా లక్షన్నర రూపాయాల మొత్తం దొరికింది. బుద్ధిగా దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఆ చిన్నారులు కరీంనగర్‌లోని గణేశ్‌ నగర్‌లో వరుణ్‌, విశ్వాన్‌…