Saturday, 7 November 2026

కరీంనగర్

యూపీఏతో దేశం అధోగతి ఎన్‌డీఏతోనే తెలంగాణ : నితిన్‌ గడ్కారీ

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌18(జనంసాక్షి): యూపీఏ విధానాల వల్లే దేశం అధోగతి పాలయిందని, అందుకే కాంగ్రెస్‌ పాలనను ఇక గద్దె దింపే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షులు గడ్కరీ అన్నారు. గురువారం నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన…

బాణసంచా లైసెన్సులు తప్పనిసరిజిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18:  దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా(టపాసుల) దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తప్పనిసరి అని, లైసెన్సులు సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులు మంజూరు చేస్తారని జిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశంలో బాణసంచా…

నేడు కరీంనగర్‌ రానున్న గడ్కరీ

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరు  ప్రధానమైన సమస్యలు, వాటి అనుబంధ సమస్యలకు జాతీయస్థాయిలో ప్రధాన్యత తీసుకొచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చిందుకు కరీంనగర్‌ వేదికైంది. అమరవీరులు స్మారక పరిశోధన…

తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరికి నిరసనాగా కదంతొక్కిన జనంసాక్షి

 తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర దురహంకారం వైఖరికి నిరసనగా నగరంలో జనంసాక్షి కాదంతొక్కింది ప్రధాని పర్యటన సందర్భంగా  తెలంగాణ మీడియాను అనుమంతించాకుండా వివక్ష చూపడంపై సీమాంధ్ర సర్కారు అప్రజస్వామికాంగా వ్యవహరించిందని మండిపడింది.  ఈసందర్భంగా జనంసాక్షి కార్యలయం నుంచి భారీ ర్యాలీగా…

తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి

కరీంనగర్‌: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్‌ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం ముమ్మాటికి తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం వివక్షేనని ఆందోళన వ్యక్తం…

తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఉపాధ్యాయుల ర్యాలీ

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్‌  పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ నేతలు మంగళవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన మాటకు కట్టుబడి తెలంగాణ…

కంపెనీ లాభాల్లో వాటా కోరుతూ కార్మికుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): సింగరేణి బొగ్గు గని కార్మికులకు కంపెనీల లాభాల్లో వాటా కల్పించాలని కోరుతూ బొగ్గు గని కార్మిక సంఘం నేత కింజర్ల మల్లయ్య డిమాండ్‌ చేశారు. గోదావరి ఖని సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా…

బస్సు -బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

  మంథని : మండలం నాగారం వద్ద అర్టీసీ బస్సు -బైక్‌ ఢీకోన్న సంఘటనలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలిద్దరికీ గాయాలయ్యాయి. మంథని నుంచి బైక్‌పై గోదావరిఖని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు వారిని ఢీకోంది. సంఘటనలో భర్త అనిల్‌కు…

సీబీఐకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

  కరీంనగర్‌: భవిష్యనిధి కర్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. రూ.పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి అం.నేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

డెంగ్యూతో యువకుడి మృతి

  కమన్‌పూర్‌ : మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గాదె సురేష్‌ (22) డెంగ్యూతో కరీంనగర్‌ ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా సురేష్‌ అనారోగ్యంతో బాథపడుతున్నాడు.