Saturday, 7 November 2026

కరీంనగర్

కోదండరాంపై కేసు నమోదు చెయాలని ఫిర్యాదు

శాంతినగర్‌: మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐకాస కన్వీనర్‌ కోదండరాంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ స్టేషస్‌లో ఫిర్యాదుచేశారు మంగళవారం ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వారు నిరసన…

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. కరీంనగర్‌ కవాతులో మంత్రి శ్రీధర్‌బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక టూటౌన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోదండరాంపై…

కరీంనగర్‌, నిజామాబాద్‌లో బీజేపీ ధర్నాలు

కరీంనగర్‌: సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఉన్న పోలీసు హెడ్‌ క్వార్టర్‌ల ముట్టడీకి ఆపార్టీ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వీరి యత్నాన్ని పోలీసులు…

డెంగ్యూతో బాలుడి మృతి

ఇబ్రహీంపట్నం:మండలంలోని బంలింతాపూర్‌లో బధ్దం రవీందర్‌ అనే తోమ్మిదేళ్ల బాలుడు డెంగ్యూతో మృతి చెందాడు. గత వారం రోజులుగా జంవరం రావటంతో హైదరాబాద్‌మ అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు

తెలంగాణ సాధన శిబిరాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని దుండగలు

కరీంనగర్‌ టౌన్‌ సెప్టెంబర్‌ 16 జనంసాక్షి: తెలంగాణ చౌక్‌లోని తెలంగాణ సాధన శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి తగలబెట్టారు. తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా కరీంనగర్‌ కవాతు సమావేశం ముగిసిన కొద్ది సేపటికే ఈ సంఘటన జరగడం…

అర్టీసీ బస్సుకు తప్సిన ఫమాదం

కమాన్‌పూర్‌: గోదావరిఖని డిపోకు చెందిన బస్సు పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వస్తుండగా కమాన్‌పూర్‌లో అదుపుతప్పి బస్సు చక్రాలు డ్రైనేజీలో కూరుకుపోయాయి డ్రైవర్‌ ఎన్‌ఎన్‌ నారాయణ చాకచక్యంలొ వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

అర్టీసీ బస్సుకు తప్సిన ఫమాదం

కమాన్‌పూర్‌: గోదావరిఖని డిపోకు చెందిన బస్సు పెద్దపల్లి నుంచి గోదావరిఖనికి వస్తుండగా కమాన్‌పూర్‌లో అదుపుతప్పి బస్సు చక్రాలు డ్రైనేజీలో కూరుకుపోయాయి డ్రైవర్‌ ఎన్‌ఎన్‌ నారాయణ చాకచక్యంలొ వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది  

మేడారంలో చోరీ

ధర్మారం: మేడారానికి చెందిన సిరికోండ రాజయ్య ఇంట్లో చోరీ జరిగింది 5 తులాల  బంగారం, రూ. లక్ష నగదును దోంగలు దోచుకెళ్లారు. విద్యుత్‌ కోత నేవధ్యంలో తలుపులు వేయకుండా కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. బాధితుని పిర్యాదు …

రహదారిలో కూరుకుపోయిన లారీలు… స్తంభించచిన ట్రాఫిక్‌

కమలాపూర్‌: కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం శివారులో రెండు బొగ్గు లారీలు రహదారిలో కూరుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రెండు కిలోమీటర్ల ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనాలను దారిమళ్లించారు. ఇటీవల కురిసన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడవడంతో లారీలు…

బోన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న యువతి-దాతల సహాయం కోసం ఎదురు చూపులు

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రంకు చెందిన ముస్లీం మైనార్టి నిరుపేద కుటుంబంలోని అమ్మాయి ఎండి.రేష్మా బోన్‌ కాన్సరుతో పోరాడుతుంది. రేష్మా 2011 ఆగష్టు మొదటి వారంలో అనారోగ్యానికి గురవటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా ఆసుపత్రి…