శాసనసభ గంటపాటు వాయిదా
హైదరాబాద్ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్ చేశారు.…
హైదరాబాద్ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్ చేశారు.…
ముంబయి స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెస్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడింది. అటు విప్టీ కూడా 70 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతుంది
తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వర్ణ కల్పవృక్ష వాహనంపై సప్తగిరీశుడు తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఛర్నాకోల్ చేతబట్టి ఉభయదేవరులతో ఉన్న రాజమన్నార్‌ను తిలకించి భక్తులు పులకించిపోయాయి. భక్త బృందాలు…
గోదావరిఖని అసలు బంగారం నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగట్టే ముఠా సభ్ములను జ్యొతినగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 18 న…
అఖిలపక్షం పిలుపుమేరకు ధర్మపురిలో బంద్ విజయవంతం అయింది ధర్మపురి భాజపా, తెదేపా, తెరాస నేతలు మాజీ ప్రజాప్రతినిదులు ధర్మపురి పట్టణంలో దుకాణాలు బంద్ చేయించారు. ఉదయం నుంచే దుకాణాలు, విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు బంద్ పాటించారు. ధర్మపురి దేవస్థానంలో…
మహదేవపూర్: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు నిరసనగా టీఆర్‌ఎస్ నాయకుల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంథని: టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, నాయకులను పోలీసులు బంద్‌లో బాగంగా అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్ డిపో ముందు నాయకులు ధర్నా చేపట్టారు. విద్యాసంస్థలను మూయించి బస్సులను అడ్డుకున్నారు.
కరీంనగర్: జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలో టీడీపీ, టీఆర్‌స్, బీజేపీ వామపక్షాల పార్టీల నాయకులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. దుకాణ సముదాయాలను వ్యాపారస్తులు మూసివేశారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ విదానాల వల్ల దేశం నాశనం…
ప్రతిఘటన పోరాటాలైతయ్ కోదండరాంపై కేసు సీమాంధ్ర సర్కారు కుట్ర : పిట్టల రవీందర్ కరీంనగర్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) : శాంతి యుత ఉద్యమాలను రెచ్చగొడితేనే ప్రతిఘటన పోరాటాలు మొదలవుతాయని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ పిట్టల రవీందర్…
కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…