Saturday, 7 November 2026

కరీంనగర్

సమగ్ర బాలల రక్షణకు తోడ్పడండి

కరీంనగర్‌, జూలై 23: 18 సంవత్సరాలలోపు పిల్లల రక్షణకు, హానికలగకుండా వారి హక్కుల పురోగతికి తోడ్పడేందుకు సమగ్ర బాలల పరిరక్షణ పథకం అమలుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమగ్ర…

రైతన్నలకు, నేతన్నలకు తోడుగా ఉంటా : విజయమ్మ

కరీంనగర్‌, జూలై 23 : సిరిసిల్ల పట్టణంలో దీక్ష చేపట్టేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్నారు. పట్టణంలో గాంధీవిగ్రహం వద్ద ఏర్పాటైన దీక్షా శిబిరంలో ఆమె ప్రసంగించారు. ధర్నాకు వచ్చిన…

27నుంచి విలేకరులకు శిక్షణ

కరీంనగర్‌, జూలై 23 : జూలై 27, 28 తేదీలలో మెట్‌పల్లిలో ప్రెస్‌ అకాడమి, శాతవాహన యూనివర్సిటి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ విలేకర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రెస్‌ అకాడమి సెక్రెటరీ జి. సన్యాసిరావు ఒక ప్రకటనలో తెలిపారు.…

సత్వరమే పరిష్కరిస్తాం

కరీంనగర్‌, జూలై 23 : డయల్‌యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులను సమావేశపరిచి ఈ కార్యక్రమాన్ని…

నిధి సేకరణకు సహకరించండి

కరీంనగర్‌, జూలై 23 : పేదలు, వృద్ధులు, అనాథలు సంరక్షణకు సేవలందిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీకి వివిధశాఖల అధికారులు తమ వంతుగా నిధి సేకరణకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ కోరారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో వివిధ శాఖల…

సత్వరమే పరిష్కరించండి

కరీంనగర్‌, జూలై 23: ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి నిర్ణీత…

కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మారం మండలం మేడారం గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. ఆహారం కలుషితం కావటంతో వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. చికిత్సకోసం వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.

విజయమ్మ తిరుగుటపా…అర్ధంతరంగా దీక్ష విరమణ

సిరిసిల్ల: ఆందోళనలుమిన్నంటి యుద్ధ క్షేత్రంగా విజయమ్మ దీక్ష శిబిరం మారడంతో చేసేది లేక 3:45 గంటలకే ఆమె తన దీక్షను అర్ధంతరంగా విరమించి హైదరాబాద్‌కు బయలు దేరారు. జనం సొమ్మసిల్లి పడిపోయేలా పోలీసులు సీమాంధ్ర గూండాలు ప్రజలపై దాడులు…

తెలంగాణపై మాటిచ్చాకే విజయమ్మ సిరిసిల్ల రావాలి

కోనరావుపేట, జూలై 22 (జనంసాక్షి) : 4.5కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించాకే తెలంగాణాలో సభలు, సమావేశాలు నిర్వహించాలని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే…

తెలంగాణవాదులను అరెస్ట్‌ చేయడంతో ఉద్యమం ఆగదు : దాసరి మనోహరరెడ్డి

పెద్దపల్లి, జూలై 22 (జనంసాక్షి) : తెలంగాణ వాదులను అరెస్ట్‌ చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని దాసరి మనోహరరెడ్డి పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అన్నారు. ఆదివారం సాయత్రం ఎస్సై రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద మనోహరరెడ్డిని అరెస్ట్‌…