వైకల్య విజేతకు చిన్నారుల విరాళాలు
కరీంనగర్, జూలై 23 (జనంసాక్షి) : వైకల్య విజేత ఆయేషాకు పలుపురు చిన్నారులు విరాళాలు అందజేశారు. నగరంలోని వికేకానంద రెసిడెన్షియల్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి వి. సాంకృతిన్ రూపాయలు 2116లు, నాలుగవ తరగతి విద్యార్థి వి. విశ్వమిత్రా…







