Saturday, 7 November 2026

కరీంనగర్

ఈనెల 25 చలో సచివాలయం

గోదావరిఖని, జులై 21, (జనంసాక్షి):ప్రభుత్వం ప్రజల పట్ల పాల్పడుతున్న విధానాలకు వ్యతిరేకంగా… ఈనెల 25న భారత కమ్యూనిస్ట్‌ పార్టీ పెద్దపల్లి డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో ‘ఛలో సచివాలయం’ కార్యక్రమాన్ని చేపట్టిన్నట్టు సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి గోదావరిఖని సబ్‌ డివిజన్‌ కార్యదర్శి…

సంక్షేమ హాస్టళ్ళల్లో మెస్‌చార్జీలు పెంచాలి

గోదావరిఖని టౌన్‌ , జులై 21, (జనంసాక్షి):సంక్షేమ హాస్టళ్ళల్లో విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచాలని… భారత విద్యార్థి ఫెడరేష న్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రామగుండం డివిజన్‌ కార్యదర్శి పాసిగంటి రాజు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యాప్రైవేటీకీకరణను…

ఆంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు – ఎస్సై ప్రదీప్‌కుమార్‌

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): ఆంకిత భావంతో పనిచేసిన ప్రతి అధికారికి గుర్తింపు లభిస్తుందని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గతంలో ఇక్కడ విధు లు నిర్వహించి చోప్పదండి బదీలిపై వెళ్లిన వ్యవ సాయ విస్తీరణ అధికారి నారాయణను మండల…

ముస్లిం సోదరులకు వైఎస్‌ఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

మంథని టౌన్‌ జాలై 21  జనంసాక్షి): పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ముస్లీం సోదరులకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రంజాన్‌ మాస శుభాకాంక్షలు తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ ఎగోళపు శంకర్‌గౌడ్‌ మాట్లాడుతు పండగలు మత సామరస్యానికి…

వైఎస్సాఆర్‌సీపీ నేతన్న ధర్నా ఫోస్టర్‌ విడుదల

మంథని టౌన్‌ జాలై 21 (జనంసాక్షి): వైస్సాఆర్‌సీపీ గౌరవ అధ్యక్షులు వైయస్‌ విజ యమ్మ నేతన్న సమస్యలపై ధర్న నిర్వహించే పోస్టర్‌ను మంథని వైయస్‌ఆర్‌సీపీ కార్యాల యంలో విడుదల చేశారు. మహిళ నాయకు రాలు పుట్ట శైలజ మాట్లాడుతు…

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని దుద్దిల్ల హితవు

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 21, (జనంసాక్షి):రోజువారి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్క రించడానికి అంకిత బావంతో ముందుకు రావా లని ఇటీవల కొత్తగా ఎన్నికైన యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌…

ఎపీఎల్‌డీఏ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 21, (జనంసాక్షి):హుజూరాబాద్‌ మండలంలోని స్థానిక పెద్దపాపయ్యపల్లె గ్రామంలో శనివారం ఎపిఎల్‌డిఎ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాదవ్‌రావు మాట్లాడుతూ శిబిరంలో సుమారు 62పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసినట్లు ఆయన…

విజయమ్మ దిష్టిబొమ్మ దహనం

సారంగాపూర్‌,జులై 21 (జనంసాక్షి): చేనేత రైతుల ఆత్మహత్మల నేపథ్యంలో వైఎస్‌ఆర్సీ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపినట్లైతేనే తెలంగాణలో వైఎస్‌ఆర్సీ పార్టి నాయకులను అడుగుపెట్టనిస్తామని,లేదంటే…

అదనపు తరగతి గదులకు భూమి పూజ

సారంగాపూర్‌, జులై 21 (జనంసాక్షి): మండలంలోని రంగపేట,రేచపల్లి,మంగెళ గ్రామా  లలో ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదు లకు జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ శని వారం భూమిపూజ చేసారు.ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పనితీరు…

తెలంగాణ ఉద్యమం… భూమి పుత్రుల ఉద్యమం…

గోదావరిఖనిటౌన్‌, జులై 21, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేపడుతున్న ఉద్యమం భూమి పుత్రుల ఉద్యమమని తెలంగాణ జేఏసీి రాష్ట్ర కో ఆర్డి నేటర్‌ పిట్టల రవీందర్‌ అన్నారు. శనివారం స్థానిక సిరి ఫంక్షన్‌…