Saturday, 7 November 2026

కరీంనగర్

వైకల్య విజేతను ప్రోత్సహిద్దాం

జగిత్యాల, జూలై 21 (జనంసాక్షి) : అంగ వైకల్యాన్ని జయించి, చదువులో రాణిస్తున్న జగిత్యాలకు చెందిన ఆయేషాకు సాయమం దిద్దామని శుక్రవారం ‘జనంసాక్షి’లో వార్తను ప్రచురించిన విష యం తెలిసిందే. దీనికి విశేష స్పందన వచ్చింది. ఎంతో మంది…

బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభించిన ఎంపీ పొన్నం

రామడుగు జూలై 21 (జనంసాక్షి) : మండలంలోని వెదిర గ్రామంలో బీసీ బాలుర హాస్టల్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిలుగా కరీంనగర్‌ ఎంపీ పొన్నం  ప్రభాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య హాజరయ్యారు. చొప్పదండి నియోజక…

రంజాన్‌ మాసంలో దుకాణాలు నడుపుకోనివ్వండి

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి) : పట్టణంలోని ముస్లింలు మైనార్టీ సెల్‌ అధ్య క్షులు సయ్యద్‌ మస్రత్‌ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన సీఐకు వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు శని వారం నుంచి రంజాన్‌…

రంజాన్‌ దీక్షలు ప్రారంభం

కరీంనగర్‌, జూలై 21 (జనంసాక్షి) : నెల రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ కఠోర ఉపవాస దీక్షతో అల్లాను ఆరాధించే పవిత్ర రంజాన్‌ నెల శనివారం ప్రారంభమైంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నెలలో విరివిగా దాన…

జిల్లా వ్యాప్తంగా విజయమ్మ పర్యటనపై నిరసన వెల్లువ

వేములవాడ, జూలై 21 (జనంసాక్షి) : సమైక్యవాద వైఎస్సార్‌ సీపీ పార్టీ  అధ్యక్షురాలు విజయ సిరిసిల్లా పర్యటనను మానుకోనట్ల యితే మానుకోట ఘటన పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకులు హెచ్చరించారు. ఈ నెల 23న విజయ నేతృత్వంలో…

వైఎస్‌ఆర్‌ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకి కాదు

కరీంనగర్‌, జూలై 21 : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆదిశ్రీనివాస్‌ శనివారం అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం…

విజయమ్మ రాకను అడ్డుకుంటాం : లక్ష్మీకాంతరావు

కరీంనగర్‌, జూలై 21 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకి అని, ఆయన కుటుంబం తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వబోమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్నారు. ఇక్కడ శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలో…

మూత పడిన ప్రభుత్వ పాఠశాల తెరిపించిన గ్రామస్తులు

ధర్మారం : కరీంనగర్‌ జిల్లా ధర్మారం మండలంలోని శాయంపేట నుంచి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపబోమని తల్లిదండ్రులు తీర్మానించారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వేళ్లడంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకే పంపుతామని తీర్మానం చేసి ఊళ్లోకి వచ్చిన…

రంజాన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

కరీంనగర్‌, జూలై 19: పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లీంలకు ఇబ్బందులు కల్గకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటులో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ముస్లీం మత…

గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌-ధర్మారం రహదారిపై పత్తిపాక వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.