Saturday, 7 November 2026

కరీంనగర్

బాలల వసతి గృహం ప్రారంభం

కరీంనగర్‌, జూలై 19 : పట్టణ అణగారిన బాలల వసతి గృహాన్ని గురువారం నగరంలో గిద్దె పెరుమాండ్ల గుడి దగ్గర జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడుతూ మధ్యలో బడి మానివేసిన వీధి బాలలకు విద్య…

గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్‌, జూలై 19 : ఏపిపిఎస్‌ సి ద్వారా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ…

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య

కరీంనగర్‌: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధినం చేసుకున్నారు. మృతులు మమత సదానంద వీరి స్వస్థలం కరీంనగర్‌…

ఉపాధ్యాయులను నిర్భందించిన విద్యార్థులు

కరీంనగర్‌, కోరుట్ల: మల్లపూర్‌ మండలంలోని నియోజక వర్గాంలోని వి.విరావుపేట గ్రామంలో ఉపాధ్యాయుల కోరతా తీర్చలని ఆరోపించారు. పాఠలు చేపడానికి వచ్చిన ఉపాధ్యాయులను గదిలో పేట్టి తాళం వేసి నిర్భందించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

బంద్‌ పాక్షికం

కరీంనగర్‌, పెద్దపెల్లి: పెద్దపెల్లి మండలంలోని  బంద్‌ పాక్షికం టీఆర్‌ఎస్‌వీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పెద్దపెల్లిలో బంద్‌ ప్రవాహం అంతగా కనబడలేదు ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌వీ నాయకులు పాడల సతీష్‌గౌడ్‌, ఆధ్వర్యంలో పట్టణంలో వాహణాలపై ర్యాలీ నిర్వహించి.…

సిరిసిల్లాలో విజయమ్మ పర్యటన రద్దు చేయాలి

కరీనంగర్‌: సిరిసిల్లలో పర్యటన వైఎస్‌ విజయమ్మ రద్దు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌వీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం మెట్‌పల్లిలోని పాత బాస్టాండ్‌లో ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటించి పర్యటన చేయాలని విద్యార్థి విభాగం కోరారు. ఇందులో…

హుజూరాబాద్‌లో వరుణయాగం

హుజురాబాద్‌: ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వరుణయాగం నిర్వహించారు. ముదిరాజ్‌ కుల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ యాగంలో అనేక మంది రైతులు పాల్గొన్నారు,

పశువులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలి

కరీంనగర్‌, జూలై 18 : ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగరరావు అన్నారు. మెట్‌పల్లి మండలంలోని రేణికుంట గ్రామంలో బుధవారం నాడు ఆయన పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.…

తెలంగాణపై వైఎస్‌ విజయమ్మ స్పష్టమైన వైఖరి తెలపాలి

కరీంనగర్‌, జూలై 18 : తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలిపిన తరువాతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పట్టణంలో అడుగు పెట్టాలని మహిళలు డిమాండ్‌ చేశారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న…

ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఘన సన్మానం

పెద్దపల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌, యువజన స్థాయి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, సురెందర్‌రావు, సజ్జాద్‌, రవి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని