Saturday, 7 November 2026

కరీంనగర్

కరెంట్‌ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు.అర్డీవో కార్యాలయం ముందు బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

పరిశ్రామిక రంగంలో మీడియా పాత్ర కీలకం

గోదావరిఖని: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో మీడియా పాత్రను గురించి ఎన్టీపీసీ జ్యోతి నగర్‌ మిలీనియం హల్‌లో బుధవారం జాతీయ సెమినర్‌ను నిర్వహించారు. ఈ సెమినర్‌ను ఎన్టీపీసీ పీఎం వైవీరావు ప్రారంభించారు. ప్రాజాస్వామ్యానికి పత్రికలు పట్టుకొమ్ములని ఆయన ఉధ్ఘటించారు.…

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం జరిగింది.

విద్యుత్‌ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి

కరీంనగర్‌, జూలై 17: విద్యుత్‌షాక్‌కు గురై ఒక వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మలహర్‌రావు మండలంలోని గాడిచర్ల గ్రామం సమీపంలోని వ్యవసాయ భూమిలో జంతువుల వేట కోసం విద్యుత్‌ తీగను అమర్చారు.…

ఉరివేసుకొని డాక్టర్‌ ఆత్మహత్మ

కరీంనగర్‌: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్‌ చదువుతున్న అజయ్‌ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్‌ చదువుతున్నాడు. మూడు నెలల క్రితం వావిలాలపల్లి ఇల్లు తీసుకోని భార్యతో…

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో అన్యాయం జరిగిందని తెలంగాణ ఎంపీలు ఆరోపించారు. కిరణ్‌ సర్కార్‌ చూపించిన…

ఆర్జీ-1 జీఎంకు హెచ్‌ఎంఎస్‌ వినతిపత్రం

గోదావరిఖని, జులై 16, (జనం సాక్షి) ఆర్జీ-1 జనరల్‌ మేనేజర్‌కు సోమవారం హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందచేశారు. 2, 2ఎ ఇంక్లయిన్‌ల డివైజీఎం, స్టాఫ్‌ కార్యాలయాలను 3వ ఇంక్లయిన్‌ కార్యాలయానికి మార్చాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు.…

‘ఖని’లో సబ్‌స్టేషన్ల ముట్టడి… – టిఆర్‌ఎస్‌ ఇరువర్గాల నిరసన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) విద్యుత్‌ కోతను నిరసిస్తు… సోమవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో… నాయకులు శారదనగర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు గుంపుల ఓదేలుయాదవ్‌ మాట్లాడుతూ… ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌కోతలు విపరీతంగా…

విద్యార్థికి అభినందన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) ఐఐఐటిలో సీటు సాధించిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌కు చెందిన మునిగంటి రమ్యను సోమవారం పాఠశాల కరస్పాండెంట్‌ అరుకాల రాంచంద్రారెడ్డి, ఇంఛార్జీ పద్మ ఒక ప్రకటనలో అభినందించారు. గతంలో రోజా అనే…

‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా

– తహాశీల్దార్‌ పద్మయ్య రామగుండం, జులై 16, (జనం సాక్షి) ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్‌ బైరం పద్మయ్య పేర్కొన్నారు. సోమవారం తహాశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి…