పర్లపల్లిలో ప్రజా విజయం
కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్ మూసేయాలని పీసీబీ ఆదేశం కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను అదేశించింది. సదరు…



