Friday, 6 November 2026

కరీంనగర్

విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జనగామ జూన్‌ 18జనంసాక్షి : విధ్యార్ధులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మండలం లోని వీరన్న పేట గ్రామ పాఠశాల ప్రధానోపాద్యాయులు ముస్త్యాల పుష్పా ఆన్నారు. సోమవారం వీరన్న పేట గ్రామంలో ఉపాద్యా బృందం ఆద్వర్యంలో ఇంటింటికి తిరిగి పిల్లలను…

డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి

చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్‌ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా జరిగిన సమావేశానికి శీంగారపు బాబు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతు…

ప్రజావాణితో సమస్యలకు తక్షణ పరిష్కారం

ఆర్డీవో యం.హనుమంత రావు జగిత్యాల, 18 జూన్‌ (జనంసాక్షి): ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికై నిర్వహించబడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ఆర్డీవో యం హనుమంతరావు ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించారు.…

సింగరేణి జీఎంకు వినతిపత్రం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణి ఏరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఆర్జీ-2 జీఎంకు ఐఎన్‌టియుసి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెవెల్లి రాజారాం, శంకర్‌నాయక్‌, మల్లిఖార్జున్‌, మల్లారెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎస్‌సికి ఎంపికైన యువకులకు సిఐ అభినందన

జ్యోతినగర్‌, జూన్‌ 18, (జనం సాక్షి): స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సి)కు ఎంపికైన గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన ఆకుల ప్రశాంత్‌, సుద్దాల రంజిత్‌లను సోమవారం రామగుండం సిఐ రాజేంద్రప్రసాద్‌ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… యువత పట్టుదలతో శ్రమించి…

ఏజెన్సీ అభ్యర్థులకు ప్రమోషన్లు కల్పించడం హర్షనీయం

నర్సంపేట, జూన్‌ 18(జనంసాక్షి) : గిరిజన విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని 17 మంది గిరిజన ఏజెన్సీ అభ్యర్థులకు ఆశ్రమ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించడం హర్షనీయమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల పవన్‌, నెల్లుట్ల సుమన్‌, బొట్ల…

25వేల మాఫిపై హెచ్‌ఎంఎస్‌ ధర్నా

కాకతీయఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ…

చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల మందు త్రాగాడు. గమనించిన పొరుగులు హన్మంతరావును హుటాహుటిన వేములవాడకు తరలించి…

కడుపునొప్పి బరించలేక ఆత్మహత్య

జగిత్యాలటౌన్‌, 18జూన్‌ (జనంసాక్షి): జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందనచిట్నేని పూర్నచందర్‌రావు(19) కడుపునొప్పి బరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పూర్ణచందర్‌రావు మేడిపెల్లిలోనిపెట్రోల్‌బంక్‌లో పనిచే యుచున్నాడు.  కొద్దిరోజులుగా కడుపు నొప్పితో భాదపడుతూ సరియైన వైద్యం చేయించే స్తోమత…

పెట్టుబడిదారి వ్యవస్ధ పతనం తప్పదు

చేర్యాలజూన్‌ 18, (జనంసాక్షి): మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో జరుగుతున్న వారం రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని ఉద్దేశించి సీపీయం పార్టీ రాష్ట కమిటీి సభ్యులు మెట్టు శ్రీనివాస్‌ ఆదివారం రాజకీయ ఆర్దిక శాస్త్రం ఆనే పఠ్యాంశాన్ని కార్యకర్తలకు…