Friday, 6 November 2026

కరీంనగర్

హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం

సెంటినరికాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గుర్తింపు సంఘంగా…

‘జగన్‌ సంస్థల భాగస్వామి ల్యాంకో యాజమాన్యంపై చర్య లేదా..?’

– సీబీఐని ప్రశ్నించిన ‘పొన్నం’ గోదావరిఖని, జూన్‌ 18 (జనంసాక్షి) : వైఎస్‌.జగ న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ల్యాం కో యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో సీబీ ఐ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదో… అర్థం కావ డం లేదని…

జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి పర్యటన

జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, కూడళ్ల శంకుస్థాపనలుఆరోగ్యశ్రీ సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ప్రభుత్వం అనేక కార్యక్ర మాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఆరోగ్య శ్రీ కూడా ఒకటని మంత్రి తెలిపారు. ప్రజలందరికీ వైద్యం అందుబాటులో…

బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అధ్యక్షుడుగా సుధాకర్‌రావు

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే బ్రాహ్మణుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రం ఎన్నికలను ఆదివారం రోజున సత్రం ఆవరణలో నిర్వహించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు వాసాలమర్రి విఠల్‌తో పాటు దేవరాజు…

చందుర్తి మండలంలో విక్రయిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు

చందుర్తి,జూన్‌17(జనంసాక్షి): ప్రతీ యేటా చందుర్తి మండలంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఈ ఖరీప్‌ సీజన్‌లో పత్తి పంట సాగు చేసేందుకు రైతులకుదొంగ చాటుగా స్మగర్లు నకిలీ పత్తి విత్త్తనాలు అమ్ముతు న్నారు. బీటీ విత్తనాల కొరత అమాయక…

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌…

పేటా నూతన అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : పేటా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పూల గోపాల్‌రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా జంగపల్లి వెంకటర్సయ్య ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్‌ స్థాయి సమావేశం ప్రభుత్వ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ…

17న జిల్లా బాక్సింగ్‌ జట్టు ఎంపిక

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక ఈ నెల 17వ తేదీన స్థానిక పిఎస్‌ఎన్‌ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరగనుంది.  రాష్ట్ర…

నేడు ఫార్మాటెక్నీిషియన్‌ ఉద్యోగాలకు పరీక్ష

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : పైడిభీమవరంలోని ఎకలాజిగ్‌, టెక్నాలాజి లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలోని టెక్నిషియన్‌ ఉద్యోగులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నట్లు  జిల్లా ఉపాధి అధికారి సిహెచ్‌ సుబ్బిరెడ్డి శనివారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ…

ఆనం సోదరులు రాజీనామా చేయాలి మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : నెల్లూరు లోక్‌ సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని…