Friday, 6 November 2026

కరీంనగర్

ఉపాధి హామీలో కొత్త పనులు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త పనులకు ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం…

రెండు మైనస్‌, రెండు ప్లస్‌ – కాంగ్రెస్‌లో నంబర్‌ గేమ్‌

‘పశ్చిమ’లో లక్కీ నంబర్‌ 9 ఏలూరు, జూన్‌ 16 (జనంసాక్షి) :  వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు గేమ్‌ ఆడుతూనే ఉన్నారు.  రైతులు, రైతు కూలీల విషయంలో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి…

కార్మిక నేత నాగయ్య మృతి

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 16, (జనంసాక్షి) :  సింగరేణిలో కార్మి క నేత అడ్లూరి నాగయ్య శనివా రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఐఎన్‌టీయూసీి, కాం గ్రెస్‌లో అనేక పదవులను అధిరో హించిన నాగయ్య చాలా కాలంగా అనారోగ్యంతో…

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ చివారు గోపతండాకు చెందిన గుగులోత్‌. కిషన్‌ (43)గోర్రెకొనడం కోసం ధర…

వేతన బకాయిలు చెల్లించాలని హెచ్‌.ఎం.ఎన్‌ ధర్నా

గోదావరిఖని (కరీంనగర్‌). సింగరేణి కార్మికులకు తొమ్మిదో వేతన బరాయిలు చెల్లించాలని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముంరు హిందుమజ్దూర్‌సభ కార్కి సంఘం (హెచ్‌.ఎం.ఎస్‌) ధర్నా చేసింది. జీబీసీసీఐ ఒప్పందం ప్రకారం శుక్రవారం చల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం చెల్లించకుండా వాయిదా…

అనుమతి లేని వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు

పెద్దపల్లి. మండలంలోని రంగంపల్లిలో పంచాయతీ అనుమతి లేకుండా వెలసిని వెంచర్ల హద్దురాళ్లను శుక్రవారం తొలగించారు. పంచాయతీ అనుమతి తీసుకోని వెంచర్లను నిర్వహంచారాదని బోర్డు ఏర్పాటు చేశారు. వెంచర్ల యజమానులకు నోటీసులు జారీచేశారు.

619 వికాలాంగుల శ్రమశ్రక్తి సంఘల ఏర్పాటు

మహదేవపూర్‌   (జనంసాక్షి):  కరీంనగర్‌ జిల్లాలో ఉపాధి హామీ పథంలో పనుల చేయడానికి 619 వికలాంగుల శ్రమశక్తి సంఘలు ఏర్పాటు చేసినట్లు జిల్లా వికలాంగుల శ్రమశ్రక్తి సంఘాల సమన్వయ కర్త జితేందర్‌ తెలిపారు.ఇప్పటివరకు 4,875 మంది పేర్లు నమోదు చేసుకో…

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మన…

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు.