23న జర్నలిజం ప్రవేశ పరీక్ష: డా. కె మురళి
కరీంనగర్: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. మురళి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజి ఉత్తీర్ణులు అర్హులని ఆయన ఈ రోజు…
కరీంనగర్: ఈ నెల 23న జర్నలిజం ప్రవేశ పరిక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. మురళి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజి ఉత్తీర్ణులు అర్హులని ఆయన ఈ రోజు…
కోల్‌సిటి, జూన్ 12, (జనంసాక్షి): శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో మంగళవారం అనాథ వృద్దులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. టీిఆర్‌ఎస్ యువజన విభాగం కార్పొరేషన్ అధ్యక్షులు బిక్కినేని నర్సింగరావు – పావని దంపతుల కుమార్తె రినా పుట్టినరోజు సందర్భాన్ని…
కొడిమ్యాల, జూన్12 (జనంసాక్షి): మండలంలోని సూరంపేట, కోనాపూ ర్, తిర్మలాపూర్, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా పత్తివిత్తనాలను అధికారులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ వీరబుచ్చయ్య,తాహసిల్థార్ ఫరూఖ్…
కరీంనగర్ 12, జూన్ (జనంసాక్షి): కుల సంఘాల జేఏసీి ఆధ్వరంలో తెలంగాణ చౌక్ మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ పీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్టు జేసీసీ నాయకులు…
కరీంనగర్, జూన్ 12 (జనంసాక్షి): అంతర్జాతీయ బాల కార్మిక విమోచన దినోత్సం సందర్భంగా మంగళవారం జిల్లా బాలల హక్కుల న్యాయవేదిక, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రభుత్వేర సంస్థల సమన్వయ సమావేశం న్యాయసేవా సదన్‌లో…
పవర్‌హౌస్‌కాలనీ, జూన్ 12, (జనంసాక్షి): గోదావరిఖని ఉదయ్‌నగర్ బస్‌షెల్టర్‌లో గత కొన్నేళ్ళుగా తలదాచుంకుటున్న అనాథ వృద్ద దంపతులకు మంగళవారం గోదావరిఖని స్పందన స్వచ్చంద సేవా సమితి చేయూతని చ్చింది. సుద్దాల లక్ష్మయ్య – గంగమ్మలను సమి తి సభ్యులు…
సెంటినరికాలనీ, జూన్ 12, (జనంసాక్షి): సకలజనుల సమ్మెలో పాల్గోన్న సింగరేణి కార్మి కులను తెలంగాణ జేఏసి మోసం చేసిందని… ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య ఆరోపించారు. ఏఐటియుసి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
గోదావరిఖని, జూన్ 12, (జనంసాక్షి): సింగరేణి పరిరక్షణకు… కార్మికుల హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యమని… గోదావ రిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఇఫ్టూ) రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ అన్నారు. మంగళవారం ఇఫ్టూ కార్యాలయంలో ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం జరిగింది.…
జ్యోతినగర్, జూన్ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్ కాలనీ వాసులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…
గోదావరిఖని, జూన్ 12, (జనంసాక్షి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 పరిధిలోని జిడికే-7ఎల్‌ఈపిలో ఏర్పాటు చేసిన గేట్‌మీ టింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా…