Friday, 6 November 2026

కరీంనగర్

సీఎం రాజీనామా చేయాలి ఎస్‌.వి.మోహన్‌రెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరులతో మాట్లాడారు.…

గోడ కూలి ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల జూన్‌ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, ఇల్ల ంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌కు చెందిన కొరు మల్ల…

పెట్రోలింగ్‌ పోలీసులపై.. మద్యంప్రియుల దాడి?

– ‘ఖని’ కానిస్టేబుల్‌కు గాయాలు – పరారీలో నిందితులు గోదావరిఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్రోలింగ్‌ పార్టీపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు మధ్యం ప్రియులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌…

బాధ్యతాయుతంగా సేవలందిస్తా : శోభానాగిరెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు తాను ఊహించని విధంగా మెజార్టీతో గెలిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటూ సేవలందిస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. శనివారం నాడు విలేకరులతో…

అంగన్‌వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సమయపాలన, పౌష్టికాహార పంపిణీ విదార్థులు నమోదు తదితర అంశాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలపై…

జిల్లా కాంగ్రెస్‌లో ఆదరణ కోల్పోతున్న ‘ఆనం’ వర్గం!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : శుక్రవారం నాడు వెలువడిన  నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడను జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి. 2009 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 4 స్థానాలకే…

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పరిపాలన!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో శుక్రవారంనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓటర్లు వెలువరించిన తీర్పు తాజాగా రాష్ట్రపతి పరిపాలనకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని…

విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి

శాయంపేట (జనంసాక్షి, జూన్‌ 16) : శాయంపేట మండలం నేరడుపల్లి శివారు అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన వంగరి శ్రీకాంత్‌ (18) శుక్రవారం సాయంత్రం సమయములో విద్యుత్‌ వైరు తగిలి మృతి చెందినట్లు శాయంపేట ఎస్‌.ఐ. నాగబాబు తెలిపారు.  ఎస్‌.ఐ.…

అధికారుల నిర్లక్ష్యంతో పాడిగేద మృతి

కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదమృతి చెందినసంఘటన శనివారం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. బాదితుల కథనంప్రకారంగా మండలంలోని నేరడగ్రామ చివారు రాయినిపట్నంకు చెందిన శివరాత్రి వెంకన్నకు చెందిన పాడిగేద ఉదయం 6న్నర గంటలకు గ్రామచివా…

శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి కుటుంబం సభ్యులు

తిరుమల, జూన్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రాంచరణ్‌, కోడలు ఉపాసన, డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు…