ఎంపీపీ కుమారుడి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ
బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : మండలంలోని మాంజిరాం తండా గ్రామంలోని అంగన్వాడి పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ అజాడే జయశ్రీ కేవల్ సింగ్ కుమారుడు ఆదిత్యా రామ్ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం పిల్లలకు నోట్ బుక్స్…










