Sunday, 8 November 2026

కామారెడ్డి

బారి వర్షంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పట్టణ కేంద్రం లో పర్యటన

 ఇళ్లు కూలిన బాధితులకు  తక్షణ సాయం. అందించాలని ఆర్ డి ఓ కు  పురామయించిన  ఎమ్మెల్యే 13  జులై  ( జనంసాక్షి ) బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన  ద్రోణి  తో  గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…

భారీ వర్షానికి కూలిన ఇల్లు

వ్యక్తిని కాపాడి మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ గాదె విజయలక్ష్మి తిరుపతి :జూలై 12 (జనంసాక్షి ) గత మూడు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు పరిధిలోని గోపని…

మహిళా కడుపులోంచి 4.5 కిలోల కణతిని తొలగించిన డా

ఎల్లారెడ్డి 9 జూలై జనంసాక్షి (టౌన్) కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి 4.5 కిలోల కనతి తొలగించారు డాక్టర్ రవీంద్ర మోహన్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3 తారీకు…

వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరికీ గాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ, జనంసాక్షి (జులై 09): బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న శివ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలి ఇద్దరికీ గాయాలవ్వగా స్పందించిన…

శిథిలావస్తాలో ప్రభుత్వ పాఠశాలలు.

మాచారెడ్డి మండల హెడ్ క్వార్టర్ లో గల ప్రైమరీ స్కూల్ శిథిలా వ్యవస్థకు చేరుకుందని భారీ వర్షాలకు ఎప్పుడు కూలిపోతుందో అని పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ,బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, ఎలాంటి ప్రమాదం జరగకుండా వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు…

బిచ్కుందలో ఫ్రైడే మరియు డ్రై డే

బిచ్కుంద జులై 08 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఫ్రైడే అండ్ డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ…

కరెంట్ షాక్ తో రైతు మృతి

బిచ్కుంద జులై 08 (జనంసాక్షి) కరెంట్ షాక్ కొట్టి రైతు దుర్మరణం చెందిన సంఘటన బిచ్కుంద మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ…

బిచ్కుందలో ప్రాచీన నాణాల ప్రదర్శన

బిచ్కుంద జులై 08 (జనంసాక్షి) డిగ్రీ కళాశాలలో ప్రాచీన నాణాల ప్రదర్శన నిర్వహించారని ఆ కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ చంద్రముఖర్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల డిగ్రీ…

అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్

కామారెడ్డి ప్రతినిధి జూన్15(జనంసాక్షి); అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్ లో భాగంగా మంగళవారం  తేది:14-06-2022 న కర్ణాటక లోని బీదర్ జిల్లా యస్.పి. కార్యాలయంలో మూడు ( కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ) రాష్ట్రాలకు చెందిన బార్డర్ జిల్లా…

గొర్రెలకు నట్టల నివారణ మందు వేసిన ఎంపిపి .మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి. 11  జూన్   (జనంసాక్షి)  ఎల్లారెడ్డి మండలం లోని  రుద్రారాం .అల్మాజిపూర్ గ్రామాలలో శనివారం  మత్తమాల  పశు వైద్యురాలు డాక్టర్ అర్చన రెడ్డి తో కలిసి  గొర్రెలలకు మేకలకు  నట్టల నివారణ మందు వేసారు.  అనంతరం   శ్రమ దానం…