Tuesday, 24 November 2026

Main

4న బహిరంగ సభకోసం ఏర్పాట్లు

సభాస్థలిని ఖరారు చేసేందుకు పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  జిల్లాకేంద్రంలో అక్టోబర్‌ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సభా స్థలం కోసం విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో పలు…

చేపపిల్లల లెక్కింపునకు బెల్జియం మిషన్‌

ప్రయోగాత్మకంగా పరిశీలన నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  చేపల పిల్లల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రం ద్వారా లెక్కింపు ప్రారంభించామని జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను లెక్కించి వదలనున్నట్లు వెల్లడించారు.  బెల్జియం నుంచి దిగుమతి…

మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి లక్ష్యంగా బిజెపి పావులు

సూర్యాపేట బరిలో దిగనున్న సంకినేని సూర్యాపేట,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలను అనుసరించి జిల్లాలో ఏ మండలంలో బలంగా ఉన్నాం.. ఏ…

జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు

గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు కానరాని ఉమా మాధవరెడ్డి  ప్రచారం యాదాద్రి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన మాజీమంత్రి ఉమామాధవరెడ్డి వర్గం ఇంకా సైలెంట్‌గానే ఉంది. ఆమె కానీ…

కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు..  ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదు

– ముప్పైఏళ్లుగా మూసీ గరళాన్ని బలవంతంగా తాగించారు – మళ్లీ అధికారం తెరాసదే – ఆపద్ధర్మ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేదని, నాలుగేళ్లుగా అభివృద్ధికి అడ్డుపడుతున్న వీరిని…

ఆటోను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

సూర్యాపేట,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): సూర్యాపేటలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు విూతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందగా…

పెన్షన్‌ కోసం టీచర్ల ఆందోళన

నల్లగొండ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీచర్‌ యూనియన్ల నాయకులు  ప్రభుత్వాన్ని కోరారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.…

ఉమ్మడి నల్లగొండలో గులాబీ దూకుడు

ప్రజల్లో దూసుకెళుతున్న నేతలు జోరుగా ప్రచారంతో ఓట్ల కోసం అభ్యర్థన నల్లగొండ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతల ప్రచారం జోరందుకుంది. గులాబీ దళాలు గ్రామాల్లో ర్యాలీలతో ఆకట్టుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి…

నా తండ్రికి మ‌ర‌ణ శిక్ష ప‌డేల చేశా

58 సార్లు బెయిల్‌ రాకుండా చేశా.. మాట్లాడుతున్న కౌసల్య  కులాంతర వివాహితులకు ప్రత్యేక చట్టం తేవాలి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష పడింది భర్త పేరున ట్రస్టును ఏర్పాటు చేసి సేవలందిస్తున్నా.. తమిళనాడులో హత్యకు గురైన శంకర్‌…

రైతులను పట్టించుకోని సర్కార్‌

నల్గొండ,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): రైతుల కోసం ఎంతో చేస్తున్నామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది తప్పిస్తే చేస్తున్నదేవిూలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అన్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు ఆత్మహత్యలను…