సంక్షేమ పథకాలను బలంగా ప్రచారం చేయాలి: గుత్తా
నల్లగొండ,అక్టోబర్16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు,…







