*కుడికిళ్ళ గడ్డ… కాంగ్రెస్ పార్టీ అడ్డా అన్ని మరొక్క సారి నిరూపించిన గ్రామ యువత..
_*టీపీసీసీ సభ్యులు శ్రీ చింతలపల్లి జగదీశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో కుడికిళ్ళ గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక .*_ _నేడు కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీకి…









