Monday, 16 November 2026

నల్లగొండ

” నిరుపేద విద్యార్థులంతా మట్టిలో మాణిక్యాలు – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 17( జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులంతా ఎంతో సామర్థ్యం కలిగిన మట్టిలో మాణిక్యలేనని, అలాంటివారు చిన్న చిన్న కారణాలతో చదువుకు దూరమైతే ఆ సరస్వతీ మాత ఎవరినీ క్షమించదని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్…

*అకాల వర్షాలకు పడిపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండలంలోని దిర్షించర్ల,రోళ్ళవారి గూడెం బక్కయ్య గూడెం పలు గ్రామాలలో,మండల బిజెపి అధ్యక్షులు పార్థన బోయిన విజయ్ కుమార్,కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం,అకాల వర్షాలకు పడిపోయిన పంట పొలాలను సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి  సందర్శించారు.అనంతరం…

పద్మశాలి పొదుపు సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు 17 అక్టోబర్ (జనంసాక్షి ) మండల పద్మశాలి పొదుపు సంఘం నూతన కమిటీని సోమవారం మండల కేంద్రంలోని పద్మశాలి పొదుపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వన్నాల సాగర్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పద్మశాలి పొదుపు సంఘం మండల…

కాలేజీలో వైద్య పరీక్షలు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర కుమార్ వైద్య పరీక్ష లు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేంద్ర కుమార్ మాట్లాడుతూ సుమారు 200…

నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట మండలంలోని పాత మొగ్ధుంపురం గ్రామంలో నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్దుంపురం గ్రామం వద్ద…

41వ,రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలను అభినందించిన, అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ

హన్మకొండ బ్యూరో చీఫ్ 17 అక్టోబర్ జనంసాక్షి సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ గత నెల 28 నుండి 30 వరకు మహబూబాద్ జిల్లా, తొర్రూర్…

రాష్ట్ర స్థాయి బహుమతి అందుకున్న మల్కాపూర్ విద్యార్థిని సాంబారి సిరి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17 , ( జనం సాక్షి ) : ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆహార కమిషన్ ఆదర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో జన గామ జిల్లా చిల్పూర్…

బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు కు ఎంపికైన గడ్డం శ్రీరాములు

            కొండమల్లేపల్లి అక్టోబర్ 16 జనం సాక్షి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రజా…

మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మరియు గాలి అనిల్ కుమార్

            సంగారెడ్డి జిల్లా జనం సాక్షి అక్టోబర్ 26 పుల్కల్ మండలం బస్వాపుర్ గ్రామ శివారులోని AS గార్డెన్ లో  అందోల్ నియోజకవర్గ మున్నూరు కాపు అధ్యక్షులు మల్లేష్ అధ్వర్యంలో మున్నూరు…

మీ ఆడబిడ్డ గా ఒక అవకాశం ఇవ్వండి

 కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి * మునుగోడులో ఇంటింటి ప్రచారం మునుగోడు అక్టోబర్16(జనంసాక్షి): ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడిగా తన జీవితకాలం సేవలందించారని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి…