మునుగోడు ఎన్నికల ప్రచారంలో భీమదేవరపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు
భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16) జనంసాక్షి న్యూస్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భీమదేవరపల్లి మండల నాయకులు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో హుస్నాబాద్ శాసనసభ్యులు ఓడితుల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మర్రిగూడ మండలం కొండూరు…








