కెసిఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైపాల్ రెడ్డి
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 1:: కెసిఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన రాష్ట్ర సర్పంచులు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిటుకుల మైపాల్ రెడ్డి నియామకం కావడం జిల్లా ప్రజల అదృష్టమని…










