తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక
*మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తెరస నేతలు, *పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలే అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, *మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యులు దొంతి…










