Monday, 16 November 2026

నల్లగొండ

ఉచిత కంటి వైద్య శిబిరం

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 20 (జనంసాక్షి): శ్రీ వెంకటేశ్వర కంటి హాస్పిటల్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ యాగం శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సీనియర్…

కళాశాలల్లో ఏఐఎస్ఎఫ్ కమిటీ ఎన్నిక..

మద్దూరు (జనంసాక్షి) సెప్టెంబర్ 20 : మద్దూరు మండల కేంద్రంలో పలు ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏఐఎస్ఏఫ్ కళాశాల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఏస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని…

భారీ వర్షం వల్ల మండల కేంద్రం రాకపోకలు నిలిచిపోయాయి

జనంసాక్షి – రాజంపేట్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం సాయంత్రం మంగళవారం ఉదయం వరకు కురిసినటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పోయాయి కామారెడ్డి నుండి రాజంపేట్, కొండాపూర్, గుండారం ,మెదక్ ఎల్లారెడ్డి ,ప్రాంతాలకు…

పిట్టల వారికి కుల సర్టిఫికెట్ ఇప్పించండి

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 20:: పిట్టల వాడలో జీవిస్తున్న వారికి కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కథ కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని వెంటనే వారికి కుల సర్టిఫికెట్లు ఇప్పించాలని తూప్రాన్…

*పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చాలి*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): మునగాల మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, బాయిర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తిలో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా…

బూస్టర్ డోస్ టీకా అవసరమే

జడ్పీ సీఈఓ శోభారాణి మహదేవపూర్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మహాదేవపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటించారు.మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో…

చిల్లరా రాజకీయాలు మానుకో పుట్ట మధు

జిల్లా కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు,దుర్గయ్య. మహాదేవపూర్. సెప్టెంబర్20 (జనంసాక్షి) కసాయిమనిషికి నిర్వచనం పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నే అని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంచినీళ్ల దుర్గయ్య అన్నారు. మంగళవారం నాడు మహాదేవపూర్ లో పాత్రికేయుల సమావేశంలోఆయన…

*నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన-జిల్లా ఎస్పీ*

చట్టవ్యతిరేక కార్యకలపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి   నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్20,,జనంసాక్షి,,,  పోలీస్ కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ లో మంగళవారం నిర్మల్ జిల్లా పరిధిలోని నిర్మల్, భైంసా డివిజన్ పరిధిలలో నేరాల నియంత్రణ కొరకు సంబంధిత డిఎస్పీలు మరియు…

నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నాను విజయవంతం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం సత్యనారాయణ అశ్వరావుపేట సెప్టెంబర్ 20( జనం సాక్షి ) ప్రజా సమస్యలు అమలు కోసం నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గెడ్డం…

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం-గాంధారి

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 20  నూతన సచివాలయానికి డా  అంబేడ్కర్  పేరు పెడుతున్న సందర్బంగా గాంధారి మండల కేంద్రంలో తెరాసా పార్టీ మండల యస్.సి సెల్ అధ్యక్షులు వినయ్  అధ్యక్షతన అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి…