Sunday, 15 November 2026

నల్లగొండ

విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం

నల్గొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఏపీ 09 బీవై 2725 నంబర్ మారుతి సుజుకీ రిట్జ్ కారు కట్టంగూర్ దగ్గర రోడ్డుపై నడిచి వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో, వృద్ధుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన…

ఆడశిశువును రోడ్డుపై పడేసివెళ్లిన తల్లిదండ్రులు

నల్గొండ : భారతదేశాన్ని భారతమాతగా సంభోదిస్తాము. మాతృభూమిగా కొలుస్తాము. దేవతలను పూజిస్తాము. అన్నీ బాగానేవున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు, వివక్ష పోలేదు.. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకవైపు న్యూ ఇయిర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే…

నీటి సంపులోపడి బాలుడి మృతి

నల్గొండ : జిల్లాలో విషాదం నెలకొంది. నీటిసంపులో పడి బాలుడు మృతి చెందాడు. యాదగిరిగుట్టలోని బిసి కాలనీలో విజయ్ అనే మూడేళ్ల బాలుడు ఉదయం బ్రెష్ చేసుకుంటూ ఇంటి ఆవరణలో తిరుగాడుతున్నాడు. ఇంటికి సమీపంలో ఓ ఇల్లు నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి వద్ద…

నామాపురంలో పత్తి రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపురంలో పత్తిరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజయ్య అనే రైతు అప్పుల బాధతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

అన్నపై తమ్ముడు దాడి

నల్లగొండ: నల్లగొండలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లోని చేపల మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్న తాబేర్‌పై తమ్ముడు సాకీర్ దాడి చేశాడు. గాయపడ్డ తాబేర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు…

బోల్తా పడిన ఇసుక ట్రాక్టర్..డ్రైవర్ మృతి

సూర్యాపేట రూరల్(నల్లగొండ): చెరువు కట్టపైగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడి పోవటంతో డ్రైవర్ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పట్ల ఉప్పలయ్య(34) ట్రాక్టర్ నడుపుకుంటూ పిల్లలమర్రి…

ఎండిన వరిపంట చూసి గుండెపోటుతో రైతు మృతి

చిలుకూరు: నల్గొండ జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కొమ్ముబండతండాకు చెందిన హరిసింగ్‌(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… హరిసింగ్‌ తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత…

ప్రేమపేరుతో వేధింపులకు బాలిక ఆత్మహత్య

పెన్‌పహాడ్‌,  ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన బాలిక ఎల్లావుల శ్రావణి(15) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. లింగాల గ్రామానికి చెందిన మేకల వినోద్‌ శ్రావణిని ప్రేమపేరుతో నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.…

నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్య

నల్గొండ, : జిల్లాలోని డిండి గొనకల్లు గ్రామంలో అప్పుల బాధతో రైతు జంగిరెడ్డి (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోలీసులు, రెవెన్యూఅధికారులు విచారణ జరిపారు.

అత్తారింటికి అల్లు అర్జున్

నల్లగొండ, అక్టోబర్ 23 : స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ చింతపల్లికి వచ్చాడు. తెలంగాణ అల్లుడైన బన్నీ దసరా పండుగ కోసం పెద్దవూరు మండలం చింతపల్లిలోని అత్తారింటికి వచ్చాడు. అల్లు అర్జున్ వచ్చాడనే వార్తతో అక్కడికి భారీగా గ్రామస్తులు, అభిమానులు చేరుకున్నారు.…