Sunday, 15 November 2026

నల్లగొండ

11న పూలే జయంతి

నల్గొండ,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యక్రమాలు సక్రమంగా  నిర్వహించాలని కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. పూలే జయంతి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లుచేయాలన్నారు. వివిధ శాఖలఅధికారులు, బీసీ సంఘం నాయకులతో…

నేడు బిజెపి బృందం పర్యటన

నల్గొండ,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): కరవుపై పరిశీలను ఏర్పాటయిన బిజెప కమిటీ బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర బృందం పర్యటించనుందని బిజెపి  జిల్లా అధ్యక్షులు వీరెళ్లిచంద్రశేఖర్తెలిపారు.  శాసనపక్ష నాయకులు లక్ష్మణ్‌ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే జయపాల్‌, భాజపా…

నల్లగొండలో దారుణ హత్య

మఠంపల్లి(నల్లగొండ) : నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య రాములు(60) కూతురికి జామ్లతండాకు చెందిన భానోతు…

ఎఫ్‌సీఐ కార్యాలయంలో సీబీఐ విచారణ

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎఫ్‌సీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సోమయ్య ఇటీవలి కాలంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో సీబీఐ అధికారులు…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

నల్గొండ : మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లో భాజా భజంత్రీలు మోగాలి. కానీ… విధి వక్రీకరించి ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సి వచ్చింది. ‘మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు’ అనడానికి ప్రస్తుతం జరిగిన ఈ ఘటనే…

సూసైడ్ నోట్ రాసిన విద్యార్థి మృతి..

నల్గొండ : హుజూర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చైతన్య పాఠశాలలో నాగార్జున రెడ్డి 8వ…

అదుపుతప్పి నిప్పుల్లో పడిపోయిన భక్తురాలు

నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అగ్నిగుండాల కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. నిప్పురవ్వలపై నడిచే సమయంలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జనం ఆమెను నిప్పుల్లోంచి బయటకు రాగారు. స్వల్ప…

విద్యార్థిని బలవన్మరణం

న ల్లగొండ గణతంత్ర వేడుకలతో యావత్భారతావని ఉంటే తెలంగాణలో మాత్రం ఓ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. షేమ్ ఇండియా అంటూ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నల్లగొండ జిల్లా గుండాలలో… ఇంట్లో మరుగుదొడ్డి కట్టలేదని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.…

అక్కెనపల్లి గుట్టల్లో ప్రేమజంట ఆత్మహత్య

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలోని అక్కినపల్లి వెంకటేశ్వరస్వామి గట్టుపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన ప్రసన్న(18) అదే గ్రామానికి చెందిన రమేశ్‌(21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటివలే…

కిడ్నీ దందాపై.. దర్యాప్తు ముమ్మరం

నల్లగొండ జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ దందా రాకెట్ పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా ఎస్పి దుగ్గల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు.. నిందితులను పట్టుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. జల్సాల కోసం సొంత కిడ్నీని…