నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ పర్యటన
నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించనున్నారు.
నల్గొండ: నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన చేయనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ, కాలువ, గుణదల మేజర్ కాలువ, జాన్ పహాడ్ కాలువల మరమ్మతులు, ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించనున్నారు.
నల్గొండ : యాదగిరిగుట్ట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆటో డ్రైవర్ల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
నల్గొండ: చౌటుప్పల్ మండలం మల్కాపురంలో శ్రీజయ ల్యాబ్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. మంగళవారం విషవాయువు లీకేజీ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…
నల్గొండ:చౌటుప్పల్ మండలం మల్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో విషవాయువు లీకు కావడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నల్గొండ: వైసిపి నాయకురాలు షర్మిల నేటి నుంచి నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనుంది.
నల్గొండ: ఆలేరు మండలం శర్బనాపురంలో దారుణం జరిగింది. ఓ బాలికలపై కామాంధలు సామూహిక అత్యాచారం జరిపారు. తోటలో పనికి వెళ్లిన బాలికపై బోడే శ్రీకాంత్, బోడే మహేష్ అనే ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రింతం…
నల్గొండ: వారం కిత్రం నకిరేకల్ లో తుపాకీతో బెదిరించి పారిపోయిన వారు ఉగ్రవాదులు కాదని ఏఎస్పీ గంగారం తెలిపారు. వారు కేవలం చైన్ స్నాచర్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు.
నల్గొండ : మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ పట్టణానికి చెందిన జోగు సైదులు(24) అనే వ్యక్తి ఓ ఫంక్షన్…
నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.