సంతానం కోసం పసరు మందు తాగి…
నల్గొండ: చిట్యాల మండలం ఏపూరులో విషాదం చోటు చేసుకుంది. సంతానం కోసం ఇద్దరు దంపతులు పసరు మందును సేవించారు. ఈ ఘటనలో భర్త రాములు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది.
నల్గొండ: చిట్యాల మండలం ఏపూరులో విషాదం చోటు చేసుకుంది. సంతానం కోసం ఇద్దరు దంపతులు పసరు మందును సేవించారు. ఈ ఘటనలో భర్త రాములు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా మారింది.
నల్లగొండ : ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి తన కుమార్తె స్రవంతిని నామినేషన్ వేయించడం సరికాదని మండిపడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని పాల్వాయిని జైరాం…
నల్గొండ, ఏప్రిల్ 6 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు మండలం, పోలేనిగూడంలో గత అర్ధరాత్రి కాంగ్రెస్-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
చిట్యాల : సినీ గాయనీ శ్రావణభార్గవికి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహాదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఆమె హైదరాబాద్నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు…
నలుగురు మృతి నల్గొండ: నల్గొండజిల్లా నకిరేకల్ శివారు 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నల్గొండ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం నకిరేకల్ శివారులో ఆగి…
బీబీనగర్ : నల్గొండ జిల్లా బీబీనగర్ పట్టణంలో శ్రీయం ఆగ్రోకెమికల్ ల్యాబ్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనీలో మిసైల్ ట్యాంకర్ను ఆన్లోడ్ చేస్తుండగా స్పార్క్ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బీబీనగర్, చౌటుప్పల్ ప్రాంతాల నుంచి…
బీబీనగర్ : నల్గొండ జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో శ్రీఎం ల్యాబ్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన రియాక్టర్లు పేలుతుండటంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరటగగలేదు. అగ్నిమాపక శాఖలు సమాచారమందించారు.
ఆలేరు : నల్గొండలో బిటెక్ విద్యార్థిని అరుణ హత్యకేసులో నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొం జిల్లా పాలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న కేంద్రమంత్రి బలరాంనాయక్ కాన్వాయ్ను…
మోత్కూరు : నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వాత్సాల్య విద్యాసంస్థల బస్సు ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి మృతి చెందాడు. ఈ నెల 3న భువనగిరి మండలం ముస్త్యాలపల్లి వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో కళాశాల బస్సు చెట్టును ఢీకొట్టింది.…
నల్గొండ : భద్రాచలం ,మునగాల, హైదరాబాద్లతో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుతూ నల్గొండలో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. దీంతో కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. హైదరాబాద్ను యూటీ చేస్తే సహించబోమని భద్రాచలం ,మునగాల తెలంగాణలో…