Saturday, 14 November 2026

Main

మాయాకూటమి మాటలు నమ్మొద్దు: వేముల

కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మాయమాటలు చెప్పే మాయా కూటమి మాటలు నమ్మొద్దని టీఆర్‌ఎస్‌ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచి పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని, వాటిని…

కాళేశ్వరర పూర్తయితే నిజారసాగర్‌కు శాశ్వత జళకళ 

ముఖ్యమరత్రి కల్వకురట్ల చరద్రశేఖర్‌రావ్‌ బోధన్‌, నవరబర్‌ 26 (జనరసాక్షి ) : కాళేశ్వరర ప్రాజెక్టు పూర్తయితే నిజారసాగర్‌లో సరవత్సరర పాటు జలకళతో ఉరటురదని, ప్రజల ఆశీర్వాదరతో తెలరగాణ సర్కారు ఏర్పాటు ఖాయమని ముఖ్యమరత్రి కేసీఆర్‌ కల్వకురట్ల చరద్రశేఖర్‌ రావ్‌…

కారు భీభత్సం

– అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు – ఇద్దరికి తీవ్ర గాయాలు – కార్కానా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు – స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిన సురేష్‌బాబు హైదరాబాద్‌, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) :  టాలీవుడ్‌ నిర్మాత దగ్గుబాటి…

 పోలీస్ హెడ్ క్వాటర్     లో ఓపెన్ హౌస్    కార్యక్రమం

• ప్రారంభించిన అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి • నిజాంబాద్ బ్యూరో ,అక్టోబర్ 19( జనం సాక్షి ):    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా శుక్రవారం పోలీస్ హెడ్క్వార్టర్స్ యందు  ఓపెన్ హౌస్…

టీఆరెస్ లోకి ఎర్ర జొన్నల ఉద్యమకారుడు                                

 నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్19(జనంసాక్షి)         :  ఎర్రజొన్నల ఉద్యమకారుడు గత పది సంవత్సరాల నుండి ఎర్ర జొన్నల రైతుల కోసం ఉద్యమిస్తున్న నవీన్ శుక్రవారం హైదరాబాద్ లో.     మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,మాజి…

నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ

కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధ్‌లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు భారీ బహిరంగ…

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీకొట్టింది

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పెంచుతామన్న పెన్షన్లకు…

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటారు

★ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి ఎల్లారెడ్డి-అక్టోబర్-15(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆదివారం వారాంతపు సంత,ఉంటుందని నిత్యం…

నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తులు

ఎల్లారెడ్డి అక్టోబర్ 15 (జనంసాక్షి) : ఎల్లారెడ్డి:జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సిబిఎస్ ఐ విధ్యానభ్యసించేందుకు ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడిందని ఎల్లారెడ్డి విద్యాశాఖ అధికారి వెంకటేశం అన్నారు.నవోదయ ఎంట్రెన్స్…

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌ పాలన ఆవశ్యం

కాంగ్రెస్‌ కూటమితో ఒరిగేదేవిూ లేదు: పోచారం నిజామాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): డెబ్బై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పాపాలను కడుగేయడంతో పాటు అభివృద్ది దిశగా టిఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని  మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి అభివృద్దిని గతంలో ఎప్పుడైనా చూశామా…