Saturday, 14 November 2026

Main

డంపింగ్ యార్డును నివాస ప్రాంతాల నుండి తరలించాలి సిపిఎం డిమాండ్

నిజామాబాద్ బ్యూరో,జనవరి 13(జనంసాక్షి): నాగారం ప్రాంతంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ మూలంగా ఆ ప్రాంతంలోని ప్రజలు రోగాలకు గురవుతున్నారని వెంటనే దాన్ని అక్కడి నుండి మార్చాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజల దీక్ష…

నేడు భోగి..

‘భగ’ అనే పదం నుంచి ‘భోగి’ అనే మాట పుట్టిందంటారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం . కామారెడ్డి జనవరి 13 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా వ్వాప్తంగా , స్కుల్ ,కాలెజిలు, సెలవ్ లు,రావడం తొ…

ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ రహీమ్ బిచ్కుంద జనవరి 13 (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. పత్లాపూర్ గ్రామంలో గల…

కామారెడ్డిలో డ్రగ్స్‌ కలకలం

కారులో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు కామారెడ్డి,జనవరి3(జ‌నంసాక్షి): జిల్లాలో డ్రగ్స్‌ కలకలం రేగింది. గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి…

ఉత్తర తెలంగాణకు వరం శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకం

రెండువేల కోట్లతో రీడిజైనింగ్‌ వచ్చే ఏడాదికల్లా పూర్తికానున్న పనులు సిఎం కెసిఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణతో పనుల్లో వేగం నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూపుదిద్దు కోబోతంది. దీనిని నిరంతరంగా నిండుకుండలా చేసేందుకు భార పథకానికి సిఎం…

నిజాం కర్మాగారంపై స్పందించాలి

ఎవరు అధికారంలోకి వచ్చినా తెరిపించాలి నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఎవురు గెలిచినా ముందు నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారంను పునరుద్దరించడంపై దృష్టి సారించాలని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ  పరిరక్షణ కమిటీ నేతలు కోరారు. గతంలో సిఎం కెసిఆర్‌ హావిూ ఇచ్చినా…

తెలంగాణ ద్రోహులకు గుణపాఠం ఖాయం

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు నిజామాబాద్‌,డిసెంబరు7(జ‌నంసాక్షి): తెలంగానలో ఉద్యమించిన వారికి ఇప్పుడు చోటు లేకుండా పోయిందని డిసిసి మండిపడింది. కేవలం కెసిఆర్‌ తాబేదార్లకు మాత్రమే పదవులు కట్టబెడుతూ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుదాన్‌ అన్నారు.…

ప్రశాంత పోలింగ్‌ కోసం ఏర్పాట్లు

దివ్యాంగులకు ప్రత్యేకంగా సహాయకులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలన: కలెక్టర్‌ కామారెడ్డి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. శుక్రవారం…

కాంగ్రెస్‌, టీడీపీ పొత్తుతో..  ఉద్యమకారుల ఆత్మఘోషిస్తుంది

– కాళేశ్వరం పనులు ఆపాలంటూ బాబు లేఖలురాశాడు – నోటికాడ బుక్కను బాబు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నాడు – కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రజలకు కన్నీళ్లే మిగిల్చారు – ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు నిజామాబాద్‌, డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ) : టీటీడీపీ…

24గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కాంగ్రెస్‌ కూటమిని నమ్ముకుంటే చీకట్లు తప్పవు ఎల్లారెడ్డి ప్రచారంలో హరీష్‌ రావు హెచ్చరిక కామారెడ్డి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఇది కొనసాగాలంటే కెసిఆర్‌ నాయకత్వమే…