Saturday, 14 November 2026

Main

ఇందూరుతో ఎన్నికల సమరం

ఉమ్మడి జిల్లా వేదికగా నేడు నిజామాబాద్‌ సభ భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ నేతలు విపక్షాల తీరును తూర్పారా బట్టేలా సభలో కెసిఆర్‌ ప్రసంగం అధినేత కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేలా ప్రణాళిక గులాబీవనంలా తయారైన నగరం నిజామాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి):…

విపక్షాల దిమ్మదిరిగేలా ఇందూరు సభ

అపవిత్ర కూటమికి ఓటమి తప్పదు కెసిఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 9స్థానాలు గులాబీకే: బీగాల నిజామాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ విమర్శించారు. నిజామాబాద్‌ సభతో సిఎం కెసిఆర్‌ వారి…

వ్యవసాయాన్ని పండగ చేశాం

అధిక నిధులతో ముందున్నాం: పోచారం కామారెడ్డి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించింది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్‌లోకి తీసుకోచ్చి ఉమ్మడి…

అదరిపోయేలా నిజామాబాద్‌ సభ

మలి సభ ఏర్పాట్లపై మంత్రి ఈటెల పరిశీలన 9సీట్లూ గెలిచి కెసిఆర్‌కు కానుకగా ఇద్దామన్న ఈటెల ఎంపి కవితతో కలసి పర్యవేక్షణ నిజామాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే  గెలిపించి కేసీఆర్‌కు…

వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడే

– తెరాసకు పట్టం గట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడులకు.. టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు – టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ కవిత నిజామాబాద్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే ఉంటుందని,…

ప్రజలకు మేలు కోసం అనేక పథకాలు

వాటితో లబ్ది పొందాలన్న మంత్రి పోచారం నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే సిఎం కెసిఆర్‌ అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద ప్రజల కళ్లలో ఆనందం కోసమే సంక్షేమ…

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

అందుకే కెసిఆర్‌ సిఎం కావాలి:షకీల్‌ కామారెడ్డి,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యమని, గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని బోధన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్‌ షకీల్‌ అన్నారు.రైతులకు పెట్టుబడి సాయం,…

ఈ నెల 28 న ప్రైవేట్ పాఠశాలల బంద్ కు సహకరించాలి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహ గౌడ్ నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్26(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త కొత్త సమస్యలను తెరపైకి తీసుకువచ్చి ప్రైవేటు పాఠశాల ను ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు…

ఐలమ్మకు కవిత నివాళి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 123వ జయంతి సందర్భంగా ఆమెకు గనంగా నివాళి అర్పించారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న ఎంపీ కవిత ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో…

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికులు యువతి, యువకుడిని…