ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
మక్తల్ నవంబర్ 19 (జనంసాక్షి) ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఉక్కు మహిళగా అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా పనిచేశారని నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి కొనియాడారు. మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 105వ జయంతి…





