*సాగు పంటల వివరాలను నమోదు చేసుకోవాలి*: మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రమౌళి.
పెబ్బేరు సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ): పెబ్బేరు మండలం మండలంలోని బూడిదపాడు గ్రామంలో వానకాలం సాగు చేసిన పంట వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి చంద్రమౌళి పరిశీలించారు. నమోదు అట్టి వివరాలను మండల వ్యవసాయ అధికారి పరిశీలించడం…










